హైదరాబాద్: 28°C
క్రైమ్

హెలికాప్టర్ ప్రమాదం.. ఏడుగురు మృతి

కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. వైల్డ్‌లైఫ్ సాంక్చూరీ ఏరియల్ వ్యూ సమయంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ దంపతులు సహా మరో ఐదుగురు అమెరికన్లు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.