TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో డ్రగ్స్ రాకెట్‌ను శేరిలింగంపల్లి ఎస్‌వోటీ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ముగ్గురు ప్రధాన డ్రగ్ పెడ్లర్లు, 16 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. రూ.16.40 లక్షల విలువైన 95.41 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయితో పాటు 2 ఫోన్లను సీజ్ చేశారు.
క్రైమ్
డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు


