TG: వాట్సాప్లో గంజాయి ఆర్డర్లు తీసుకుని సప్లై చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలో ఐదుగురు డ్రగ్ కింగ్పిన్లను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు జువైనల్ కావడంతో నోటీసులు ఇచ్చారు. ఏకకాలంలో 188 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు, 100 మంది గంజాయి వినియోగదారులలను పట్టుకున్నారు. 100 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా 80 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
క్రైమ్
గంజాయి ముఠా అరెస్టు


