హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్‌ వినియోగదారులకు అధికారుల సూచన

KMM: కామేపల్లి మండలం కొత్త లింగాల సబ్‌స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ ఎన్. శ్రీనివాసులు తెలిపారు. విద్యుత్ లైన్ల కింద ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.