TG: హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి కేంద్రాలపై H-FAST అధికారులు దాడులు చేశారు. కెమికల్స్ ఉపయోగించి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే 25 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఇంకా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
25 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం


