హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జగన్ సీఎం కావాలని శ్రీవారిని కోరుకున్నా'

TPT: తిరుమల శ్రీవారిని అరకు ఎంపీ తనూజారాణి కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు దర్శించుకున్నారు. ప్రజల సంక్షేమం,గిరిజన సమస్యలకు త్వరలో పరిష్కారం లభించాలని ప్రార్థించినట్లు తెలిపారు. 2029లో జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని స్వామివారిని కోరుకున్నట్లు వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిలో గత ప్రభుత్వానికి కూడా క్రెడిట్ దక్కుతుందన్నారు.