VSP: బొత్స సత్యనారాయణపై అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచ నాగ మల్లేశ్వరి తీవ్రంగా ఖండించారు. మంగళవారం విశాఖ YCP కార్యాలయంలో ఆమె మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, రైతులకు యూరియా, గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బొత్సపై అనుచిత వ్యాఖ్యలు ఖండించిన మంచ నాగ మల్లేశ్వరి


