హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణపట్నం డర్టీ పోర్టుగా మారింది: MLA

NLR: రామాయపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని సర్వేపల్లి MLA సోమిరెడ్డి కోరారు. 'ఎగుమతులు, దిగుమతులకు కృష్ణపట్నం పోర్టులోనే టెర్మినల్ ఉండేది. గత ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కంటైనర్లకు టోల్ గేట్ పెట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వసూళ్లు చేయడంతో ఎన్నూరు పోర్టుకు టెర్మినల్ తరలించారు. దీంతో ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు డర్టీ పోర్టుగా మారింది.