హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగోబా ఆలయంలో మొక్కలు తీర్చుకుంటున్న భక్తులు

ADB: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో మంగళవారం సైతం భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో ఆదివాసులు పూజలు నిర్వహించారు. కాగా, ప్రధాన ఆలయం వెనుక భాగంలో యువత నాణేలను అంటించి తమ కోరికలు నెరవేరాలని మొక్కుకోవడంతో నాణేలే నమ్మకమై మొక్కులు అంటూ వారి కోరికలు నెరవేరాలని భక్తులు కోరుకున్నారు.