హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీడీ కార్మికులకు పింఛన్లు అందించాలి'

ADB: బీడీ కార్మికులకు పింఛన్లు అందించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ సెక్రెటరీ గొండ్ల భోజరాజ్ ముదిరాజ్, జుగ్నక్ మారుతి‌లు డిమాండ్ చేశారు. మంగళవారం సోనాల ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులు 2014 నుండి 2026 వరకు ఈపీఎఫ్ ఉన్నటువంటి బీడీ కార్మికులు దాదాపుగా 12 ఏళ్లుగా బీడీల పించను రావడం లేదన్నారు.