హైదరాబాద్: 28°C
తెలంగాణ

అణచివేతపై పోరాడిన వీర యోధుడు సర్వాయి పాపన్న

KNR: రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో గౌడ సంఘ అధ్యక్షులు కొమురయ్య ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. అణిచివేతలపై పోరాడిన వీర యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు.