KNR: పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. నిధులు విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
'పెండింగ్ స్కాలర్‌షిప్‌లు చెల్లించాలి'


