హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇంజనీరింగ్ పనులతో ఇక్కట్లు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇటీవల చేపట్టిన ఇంజనీరింగ్ పనుల వలన ఇక్కట్లు మొదలయ్యాయి. విశాఖపట్నం వెళ్లే రహదారిలో కల్వర్టు నిర్మాణం పూర్తి కావడంతో వాహనాలను అనుమతించారు. అయితే కంకర పిక్కవలన దుమ్మురేపగా రేగుతున్న దూళి వలన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇంటింటికి కొళాయి పనులు చేపట్టిన నేపథ్యంలో మట్టి రేగి కళ్ళల్లో దుమ్ము పడుతుంది.