TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో MFC రెస్టారెంట్‌పై కస్టమర్లు దాడికి పాల్పడ్డారు. ఆర్డర్ చేసిన బిర్యానీ ఆలస్యంగా అందించడంతో ఆరుగురు కస్టమర్లు బీభత్సం సృష్టించారు. ఫర్నీచర్‌తో పాటు క్యాష్ కౌంటర్‌పై ఉన్న కంప్యూటర్ ధ్వంసం చేశారు. దాడితో కస్టమర్లు, రెస్టారెంట్ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనపై రెస్టారెంట్ యజమాని యాదగిరి నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
క్రైమ్
VIDEO: రెస్టారెంట్‌పై కస్టమర్ల దాడి


