హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టాస్క్ ఆధారిత సైబర్ మోసాలపై అవగాహన

NTR: మైలవరం (M) మరుసుమిల్లిలో బుధవారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టమన్నారు. DCP లక్ష్మీనారాయణ “పల్లె నిద్ర” కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సైబర్ నేరాలతో పాటు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల మోసపూరిత విధానాలను వివరించి, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదన్నారు.