TG: సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కారు బోల్తా పడి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులు భార్యభర్తలు భాగ్య, రాజు, ఇద్దరు చిన్నారులుగా పోలీసులు గుర్తించారు. బావిలో నుంచి నలుగురి మృతదేహాలు వెలికితీసిన పోలీసులు.. ఆస్పత్రికి తరలించారు.
క్రైమ్
విషాదం.. నలుగురు మృతి


