MBNR: ఈనెల 25వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించబోయే వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో వెబ్ఎక్స్ ద్వారా సమీక్షించారు. వన మహోత్సవంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు
వార్తలు
‘వన మహోత్సవం విజయవంతం చేద్దాం’


