TG: నకిలీ లింక్‌లతో హైదరాబాద్ వాసులకు సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. వాటర్ బోర్డ్ పేరుతో నకిలీ మెసేజ్‌లు పంపి.. వాటర్ కనెక్షన్ కట్ చేస్తామంటూ సైబర్ మోసానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు లింక్‌లు క్లిక్ చేసి డబ్బులు పొగొట్టుకున్నారు. వాటర్ బోర్డ్ పేరుతో సైబర్ మోసాలు చేస్తున్నారు.
క్రైమ్
వెలుగులోకి మరో సైబర్ మోసం


