హైదరాబాద్: 28°C
క్రైమ్

రాష్ట్రంలో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్‌ పట్టివేత

TG: హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్‌ను పోలీసులు పట్టుకున్నారు. రూ.1.50 లక్షల విలువైన 55 బాటిళ్లను సీజ్ చేశారు. తొలుత SR నగర్‌లో ఓ వ్యక్తి వద్ద 4 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గోవర్దన్ రెడ్డి నుంచి మద్యం తీసుకున్నట్లు గుర్తించారు. గోవర్దన్ రెడ్డి ఇంట్లో మరో 51 కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను పట్టుకున్నారు.