హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డప్పు శ్రీను గళంలో.. ‘మల్లెపూల పల్లకి’!

GNTR: పల్నాడు జిల్లాకు చెందిన జానపద, భక్తి గీతాల గాయకుడు గురుస్వామి డప్పు శ్రీను ఆలపించిన ఐకానిక్ అయ్యప్ప భక్తి గీతం ‘మల్లెపూల పల్లకి బంగారు పల్లకి’ దశాబ్దాల కిందట విశేష ఆదరణ పొందింది. రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇరుముడి’ సినిమాలో ఈ ఐకానిక్ పాటను రీమిక్స్ చేసి తెరకెక్కిస్తున్నారు.