VSP: ఉమ్మడి జిల్లాలోని నర్సింగ్ విద్యా సంస్థల అక్రమాలపై ఏపీఎన్‌ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. అనుమతులు ఒకచోట తీసుకుని, వేరే ప్రాంతాల్లో అనధికారికంగా కాలేజీలు నిర్వహిస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై తనిఖీలకు ఆదేశించారు. ఈ నెల 23లోగా తనిఖీలు పూర్తిచేసి డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆయా కాలేజీలకు APNMC ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్
నర్సింగ్ కాలేజీలపై ఏపీఎన్‌ఎంసీ ఫోకస్


