హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 24 నుంచి ఉచిత శిక్షణ

TPT: చంద్రగిరి యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో 'పుట్టగొడుగుల పెంపకం'పై ఆగస్టు 24 నుంచి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని సంస్థ డైరెక్టర్ ఎన్.చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పదో తరగతి చదివిన 19-50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులన్నారు. పూర్తి వివరాలకు 7989680587, 9177543543, 6301717672 నంబర్లను సంప్రదించాలని సూచించారు.