ATP: అనంతపురం, గుంతకల్లు మీదుగా అనకాపల్లి-సోలాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. ఈ రైళ్లు అనకాపల్లిలో ప్రతి శనివారం, సోలాపూర్‌లో శుక్రవారం బయలుదేరుతాయని వెల్లడించారు. ఈ ప్రత్యేక సర్వీసుల్లో 11 స్లీపర్, 5 సాధారణ, 2 శీతల బోగీలు అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా మీదుగా మధ్య ప్రత్యేక రైళ్లు


