VSP: జిల్లాలో శ్రావణ మాసం సందర్బంగా పూలు, పండ్ల ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్‌లో హైబ్రిడ్ చామంతులు కిలో రూ.600, హైబ్రిడ్ గులాబీలు రూ.500, బంతి పూలు రూ.200కు చేరాయి. పండ్లలో కివీ వంటి వాటి ధరలు పెరగగా, కొబ్బరి, అరటి ధరలు స్థిరంగా ఉన్నాయి. సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పూల ధరలకు రెక్కలు..!


