హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షిరిడికి ఉచిత యాత్ర

CTR: సుమారు 1000 మంది భక్తులను చిత్తూర్ నుంచి షిరిడికి ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిదిఏళ్లుగా ఈ సేవ కొనసాగుతుందని అన్నారు. శనివారం సాయంత్రం 7.30నిమిషాలకు బయలుదేరి 24వ తేదీ షిరిడి చేరుకుంటారు. 26వ తేదీ తిరుగు ప్రయాణమై 27వ తేదీ చిత్తూరు చేరుకుంటారు. భక్తులకు ఉచిత ఆహారం, వసతి కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.