హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటితో ముగియనున్న ఆధార్ ఇ-కేవైసీ గడువు

శ్రీకాకుళం: జిల్లాలో ఎల్పీజీ ఆధార్ ఇ-కేవైసీ గడువు రేపటితో (ఆదివారం) ముగుస్తుంది. గ్యాస్ సబ్సిడీ పొందడానికి, కనెక్షన్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఎల్పీజీ ఆధార్ ఇ-కేవైసీ పూర్తి చేయడానికి ఆగస్టు 23 ఆఖరి తేదీ అని డీలర్లు తెలిపారు. ఏజెన్సీల వద్ద వినియోగదారులు క్యూలో నిలబడకుండా 'AadhaarFaceRD' యాప్‌ల ద్వారా ఇంట్లోనే సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని అధికారులు తెలిపారు.