KNR: లక్నోలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం, యూపీ శాసనసభ ఎన్నికలపై చర్చించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణలో ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం ఏర్పడితే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమని యోగి ఆకాంక్షించారు. యూపీలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందన్నారు.
తెలంగాణ
యోగి ఆదిత్యనాథ్‌తో బండి సంజయ్ భేటీ


