WGL: మంత్రి కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్‌లో మరోసారి చర్చనీయాంశమైంది. CM రేవంత్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలకు వేటు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆమెకు తెరవెనుక బలమైన మద్దతు ఉందనే చర్చ సాగుతోంది. ఆమెకు అండగా నిలుస్తున్న ఆ పెద్దలు ఎవరన్నదే రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
తెలంగాణ
కొండా సురేఖ వెనుక ఉన్న బలమెవరిది?


