WG: గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణాల్లో 33.33 శాతం బీసీ రిజర్వేషన్ల దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని MLA బొమ్మిడి నాయకర్ అన్నారు. CM చంద్రబాబు, DyCM పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయడం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఈ నిర్ణయంతో కొత్తతరం బీసీ నాయకత్వం బలపడుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు రిజర్వేషన్లు శుభపరిణామం: బొమ్మిడి


