BDK: అశ్యారావు పేట PSను SP రోహిత్ ఆకస్మత్తుగా నిన్న తనిఖీలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎంతటివారైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సహించేదిలేదన్నారు. కాగా సర్కిల్ పరిధిలో జూదం, కోడి పందాల వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పెండింగ్ ఉన్న కేసులను పరిష్కరిండంతో పాటు, దొంగతనాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదు'


