NRPT: కృష్ణ మండలంలోని కిరాణా దుకాణాల్లో కాలం చెల్లిన వస్తువులు, ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల తనిఖీలు తక్కువగా ఉండటం, గ్రామీణ ప్రజల్లో అవగాహన లోపించడంతో కొందరు వ్యాపారులు నిబంధనలు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ఎక్స్‌పైరీ దందా.. నిఘా ఎక్కడ?


