హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు: ఏఈ నియామక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

NLR: ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించనున్న విద్యుత్ ఏఈ నియామక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు CMD శివకుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో 629 పోస్టుల భర్తీకి 1.05 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు.