NRML: నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో శనివారం ఉదయం 11 గంటలకు నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలకు ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. ప్రైవేటు కంపెనీలో 10 ఉద్యోగాలను భర్తీ చేేసేందుకు ఈసీఈ, ఈఈఈ, అర్హత కలిగిన వారు అర్హులని వారు తెలిపారు.
తెలంగాణ
నేడు ప్రైవేట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు


