TPT: కొత్త జంటలకు శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు TTD అవకాశం కల్పిస్తోంది. ఇందుకు నూతన వధూవరుల కోసం రోజుకు 20 కళ్యాణోత్సవ టికెట్లు కేటాయిస్తోంది. పెళ్లైన వారం రోజుల్లోపు వధూవరులు తిరుమల CRO కార్యాలయంలోని ఆర్జిత సేవా లక్కీడిప్ కౌంటర్‌ను సంప్రదించాలి. వివాహ ఆహ్వాన పత్రిక, పెళ్లి ఫొటో, ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
కొత్త జంటలకు TTD సువర్ణ అవకాశం


