హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి

JN: రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఖిలాషాపురం రోడ్డులో తిరుమల వైన్స్‌ ఎదురుగా ఆటో డ్రైవర్ ఏదునూరి రమేశ్ (27) మృతి చెందారు. ఆటో డ్రైవర్ సీటు నుంచి కిందపడిన రమేశ్ మద్యం తాగిన స్థితిలో మృతి చెంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేష్ తెలిపారు.