NRML: మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించేందుకు జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద జిల్లాలో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి గాజుల వినూత్న తెలిపారు. ఇందుకోసం అర్హత, ఆసక్తి కలిగిన స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న సంస్థలు సంబంధిత ప్రభుత్వ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు


