హైదరాబాద్: 28°C
తెలంగాణ

NMMS దరఖాస్తులకు ఈనెల 24 వరకు గడువు

WNP: NMMS స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24 వరకు మాత్రమే గడువు ఉందని అధికారులు వెల్లడించారు. 8వ తరగతి విద్యర్థులను నవంబర్ 1న జరిగే ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ఎంపిక అయిన విద్యార్థులను 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్లపాటు ఏటా రూ. 12,000 స్కాలర్‌షిప్ అందుతుంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు.