హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్డు నిర్మాణం చేపట్టండి'

PPM: కురుపాం మండలం తోస్తంగి కూడలి నుంచి ఈత మానుగూడ, పోరండంగూడ గ్రామాలకు వెళ్లే రహదారి ఇది. ఎనిమిదేళ్ల క్రితం నిర్మించిన రోడ్డు కావడంతో రాళ్లు తేలి, గుంతలు ఏర్పడి అధ్వానంగా దర్శ నమిస్తోంది. కాలి నడకన కూడా వెళ్లలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.