హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎరువుల యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలి

GDWL: జిల్లాలో రైతాంగానికి కేంద్రం తీసుకొచ్చిన ఎరువుల బుకింగ్ యాప్ గురించి అవగాహన కల్పించాలని రైతులు కోరారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్ నుండి యూరియా బుక్ చేసుకున్న రైతులకు కేంద్రం తీసుకొచ్చిన యాప్ ద్వారా ఇబ్బందికరంగా మారింది. ఎలా అప్లై చేయాలో తెలియని పరిస్థితిలో వ్యవసాయ విస్తరణ అధికారులను రైతులు సంప్రదిస్తున్నారు.