హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుంతల రోడ్డుతో నిత్యం నరకం..!

ELR: నూజివీడు మండలం మొర్సపూడి గ్రామంలో పెద్ద పెద్ద గుంతలతో ఉన్న రోడ్డు కారణంగా నిత్యం నరకం చూడవలసి వస్తుందని వాహన చోదకులు వాపోతున్నారు. గ్రామం నుంచి పోలసానపల్లి వెళ్లే ప్రధాన రహదారి లో పెద్ద పెద్ద గుంతలు ఉండడం వలన అప్పుడప్పుడు కురిసే వర్షాలకు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అధికారులకు విన్నవించినప్పటికీ స్పందించలేదన్నారు.