హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పెరుగుతున్న చక్కెర ధరలు

కర్నూలు జిల్లాలో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. పండుగల సీజన్‌తో డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 15 రోజుల క్రితం కిలో రూ.40-42 ఉండగా ప్రస్తుతం రూ.60-67కు చేరింది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.