MBNR: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పేదలకు ఉచితంగా సేవలందించే పార్థివ వాహనాలు నిధుల కొరతతో నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి సేవలు కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
పేదల చివరి ప్రయాణానికి నిధుల కొరత


