KNR: మానేరు వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్‌లోని గుంటూర్ పల్లి స్టేజీ వద్ద, దుర్దేడ్‌లోని గోపాల్ పూర్ వద్ద ఒక ట్రాక్టర్ శుక్రవారం పట్టుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ట్రాక్టర్ యజమాని, డ్రైవర్‌లపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేశామని పేర్కొన్నారు.
తెలంగాణ
అనుమతి లేని ఇసుక ట్రాక్టర్ల పట్టివేత


