SRPT: కోదాడ-జడ్చర్ల హైవేపై టిప్పర్లు, ట్రాక్టర్లలో నిండుగా కంకరను నింపుకొని తరిలిస్తుండటంతో రోడ్డుపై చెల్లచెదురుగా పడుతోంది. దీంతో రహదారపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంకర జారడంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్లపై కంకరతో వాహనదారుల ఇబ్బందులు


