BDK: టేకులపల్లి మండలం గోలియాతండ జీపీ పరిధిలోని పీఎంహెచ్ బాలుర హాస్టల్‌ను శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గదులు, హాస్టల్ ప్రాంగణాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు, విద్యాభ్యాసంపై ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని అన్నారు. వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
అందుబాటులో లేని వార్డెన్.. ఎమ్మెల్యే ఆగ్రహం


