హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

MBNR: జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు "2026"ఎంపికకు అర్హులైన వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO విజయకుమారి తెలిపారు.హైస్కూల్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు GOVT జిల్లా పరిషత్ ఎయిడెడ్ స్కూల్స్, డైట్, KGVB, CTE, TGREIS, మోడల్ స్కూల్‌లలో పనిచేస్తున్న అన్నికేటగిరీలకు చెందిన టీచర్లు ఈనెల 27వరకు అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.