SRD: జిల్లా వ్యాప్తంగా రాబోయే 2 నుంచి 3 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల స్వల్ప జల్లులు పడే సూచనలుండగా, మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
జిల్లాలో మోస్తరు వర్షాలు..!


