KDP: ఒంటిమిట్ట మండల పరిధిలో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసిందని MEO డాక్టర్ వల్లూరు బ్రహ్మయ్య తెలిపారు. ZPHS మండపంపల్లిలో బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, చిన్నకొత్తపల్లిలో తెలుగు పోస్టులకు దరఖాస్తులు కోరినట్లు చెప్పారు. ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి విధుల్లో చేరుతారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన దరఖాస్తుల గడువు : MEO


