హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ భీమేశ్వర స్వామి ఆలయం మూసివేత

KKD: నగరంలోని దేవాలయం వీధిలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో సత్య నారాయణ తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడి మాతృమూర్తి మృతి చెందడంతో ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం యధావిధిగా ఆలయం తెరుస్తామని భక్తులు సహకరించాలని కోరారు.