KKD: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా శని, ఆదివారాల్లో జిల్లాలోని 1,822 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారు. ఓటు నమోదు,తొలగింపు, మార్పులు, చేర్పుల దరఖాస్తులు స్వీకరిస్తారు. బీఎల్‌వోలు విధులకు గైర్హాజరైతే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రేపు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు


